
మీ ఏరియాలో సొంతంగా సూపర్ మార్కెట్ ప్రారంభించడానికి ఈ క్రింది వీడియోస్ చూడండి
SuperK అనేది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సూపర్‌మార్కెట్ చైన్, ఆధునిక రిటైల్ వ్యాపారాన్ని మెట్రో సిటీలలో మాత్రమే కనిపించే సూపర్ మార్కెట్ల విధానాన్ని ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో సూపర్K పనిచేస్తుంది. BITS పిలానీకి చెందిన అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలచే ప్రారంభించబడిన SuperK, చిన్న చిన్న పట్టణాల నుండి వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వీలుగా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ప్రయోజనాలతో పాటు కస్టమర్ల డేటా, టెక్-ఎనేబుల్డ్ సిస్టమ్‌లు మరియు ఇన్వెంటరీ-లైట్ బిజినెస్ మోడల్‌ను ఉపయోగించి సూపర్ మార్కెట్‌లను సులభంగా ప్రారంభించడానికి మరియు ఆపరేట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది.

.png)
SuperK తో చేతులు కలపండి - మీ ఏరియా లో
విజయవంతమైన ఫ్రాంచైజీ యజమాని అవ్వండి.
సూపర్ మార్కెట్ ని నడపడంలో ఉన్న ఇబ్బందులను, రిస్క్ లను మాకు వదిలేయండి, మీరు కస్టమర్‌లను పెంచుకోవడం, వారి అవసరాలు, అమ్మకాలు పెంచడంపై దృష్టి పెట్టండి.

బ్రాండింగ్
బిల్లింగ్ మరియు ఇన్వెంటరీ సిస్టమ్స్
పబ్లిసిటీ
30 రోజులు మరియు 4 దశల్లో SuperK స్టోర్ యజమాని అవ్వండి:
స్టెప్ 1 : ఒక అనువైన స్థలాన్ని ఎంచుకోవడం
స్టెప్ 2: ఆ ప్రదేశంకి మంచి వాతావరణం ఉండేలా చూసుకోండి.
స్టెప్ 3: సేకరణ మరియు కార్యకలాపాలు
స్టెప్ 4: మీ స్టోర్‌ని ప్రారంభించడం
ముఖ్యమైన పంపిణీదారులు మరియు బ్రాండ్‌ల నెట్‌వర్క్.
ఆటోమేటిక్ స్టాక్ రీప్లెనిష్మెంట్
మీ ఆదాయాన్ని మాతో కలిసి పెంచుకోండి.